ప్రకృతిలో ఎటువంటి పొరపాట్లు ఉండవు
1973, డిసెంబర్ 3వ తేదీన అమెరికా లాస్ ఏంజెల్స్ నగరములోని వెనీస్ బీచ్ నందు ప్రాతఃకాల పాదాచార సమయమున శ్రీ ల ప్రభుపాదుల వారు, శిష్యుడైన డాక్టర్. భౌడం దామోదర్ సింగ్ మరియు కొందరు అతిథుల మధ్య జరిగిన సంభాషణ సంగ్రహణం డాక్టర్ సింగ్: ఈ మధ్య శాస్త్రజ్ఞులు 'జెరెంటాలజీ' అనే ఒక శాఖను ఏర్పరచారు. ఇందులో జ…